శ్రీధర్ (తమిళ్ సిని దర్శకుడు),Sridhar (Tamil cine director)
పరిచయం : శ్రీధర్ తమిళ సిని దర్శకుడు , తెలుగు లో అక్కినేని నాగేశ్వరరావు , బి . సరోజ నటించిన " పెళ్లి కానుక " ; నాగేశ్వరరావు , జగ్గయ్య తదితరులు నటించిన " .ప్రేమించి చూడు " సినిమాలను దర్సకత్వము చేసారు . అప్పటిలో అవి బాగా హిట్సినిమాలు . మొదట డైలాగ్ రైటర్ గా " రాత్త పాశం " ద్వార సిని పరిశ్రమ ల ప్రవేశించారు . ఈయన తమిళములో ఎన్నో సినిమాలు చేసారు . అన్నా డి . యం . కె . అధినేత్రి ' జయలలితను సినిమాలకుపరిచయం చేసింది ఈయనే . సుమారు 60 ఫిలిమ్స్ in తమిళ్ , తెలుగు , మలయాళం , కన్నడ and హిందీ లో దర్సకత్వము చేసారు .. ప్రొఫైల్ : పేరు :దర్శకుడు శ్రీధర్ .సి.వి. పుట్టిన ఊరు : చెంగల్పట్టు జిల్లా -తమిళనాడు . మరణము : సోమవారము , 20-అక్టోబర్- 2008 , (75సం) కుటుంబము : భార్య : దేవసేన కొడుకు : సంజయ్ , కూతురు : సూపర్ హిట్ సినిమాలు : తమిళ్ కదలికే నేరమిల్లై, నెంజిల్ ఒరు ఆలయం, వేన్నీర్ ఆది, గల్లత కళ్యాణం, ఊట్టి వారి ఉరావు, ఇల్లమై ఊంజల్ ఆదిరుతు, కళ్యాణ పరిస్సు, ఆలిమని, తేన్నిలవు తేన్ద్రలేయ్ ఎన్ని తోడు, అమర దీపం, అజ్హగే ఉన్నాయ్ ఆరతి...