Posts

Showing posts with the label Harikrishna.Y-హరికృష్ణ.వై

Harikrishna.Y-హరికృష్ణ.వై

Image
పరిచయం (Introduction) :  ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు వై.హరికృష్ణ(76) కన్నుమూశారు. గత కొంతకాలంగా వూపిరితిత్తుల వ్యాధితో బాధపడిన ఆయన శుక్రవారం13-09-2013 అర్ధరాత్రి 12:30 గంటలకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. హరికృష్ణ గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతు మెరుగైన వైద్యం చేయించాక ఆరోగ్యం కుదుటపడిందనుకుంటున్న సమయంలో ఆయన హఠాన్మరణం పాలయ్యారు.  ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 60 సంవత్సరాలు సినిమా రంగంలో కొనసాగిన హరికృష్ణ వివాదరహితుడు. కేవలం వినోదం కోసమే కాకుండా సమాజంలోని రుగ్మతలపై, సామాజిక అంశాలపై ఆయన సినిమాలు తీయడం విశేషం. డబ్బుకోసం ఆత్మాభిమానాన్ని అభిరుచిని వదులుకోని వ్యక్తి హరికృష్ణ. అందుకే మారే కాలంతోపాటు తాను మారలేక సినిమా రంగానికి దూరంగా ఉన్నారు. పంపిణీ రంగంలో వచ్చిన అనూహ్య మార్పుల వల్ల తాను ఇమడలేనని పంపిణీ రంగాలను మూసేశారు.  జీవిత విశేషాలు (profile) :  పుట్టిన ఊరు : కృష్ణా జిల్లా మేడూరు, పుట్టిన తేదీ : 1936 అక్టోబర్‌ 2న , పిల్లలు : ముగ్గురు.  నివాసం : హైదరాబాద్‌ మరణము : 13-09-2013. Career :  హరికృష్ణ చిన్...