Posts

Showing posts with the label Kanaka Lingeswararao Banda- కనక లింగేశ్వర రావు బందా

కనక లింగేశ్వర రావు బందా , Kanaka Lingeswararao Banda

Image
పరిచయము : బంద కనక లింగేశ్వర రావు , పద్మశ్రీ బిరుదు పొందిన , డ్రామా టిస్ట్. తెలుగు సినిమాల్లో మొట్టమొదటి కృష్ణ పాత్రధారి రఘురామయ్య (పృధ్వీపుత్ర: 1933; కుచేల: 1935). అయితే రెండో కృష్ణుడు బందా కనకలింగేశ్వరరావు (ద్రౌపదీ మానసంరక్షణం: 1936). నాటి నటులకి ముఖ్యమైన అర్హత చక్కని కంఠంతోపాటు పాట, పద్యం పాడడం. బందావారు రంగస్థలం మీద ఎన్నో పాత్రలు ధరించి పేరు తెచ్చుకొన్నా- 'కృష్ణ పాత్ర ఆయన అభిమాన పాత్ర' అని చెప్పుకొనేవారు. 'చిత్ర నళీయం' నాటకంలో బాహుకుడి పాత్రను అద్భుతంగా నటించేవారని పేరు. పలు రసాల రాగాల్లో పద్యాలు చదివేవారు. బందావారు ధరించిన పాత్రల్లో ముఖ్యంగా చెప్పుకునేవిగా శ్రీక్రష్ణుడు, కాళిదాసు, బిల్వమంగళుడు, సారంగధరుడు, శ్రీరాముడు, కర్ణుడు, నలుడు, (బాహుకుడు), ప్రతాపరుద్రుడు, 'కన్యాశుల్కం'లో గిరీశం, సలీమ్‌, అల్లూరి సీతారామరాజు, చంద్రగుప్తుడు, విజయరామరాజు (బొబ్బిలి యుద్ధం) పానుగంటి వారి 'కంఠాభరణం'లో పిచ్చి రామశాస్త్రి, పేరిగాడి మొదలైనవి. రంగస్థల నటుల్లో వైవిధ్యమైన ఇన్ని పాత్రలు ధరించినవాళ్లు తక్కువ. ఎవరు ఏ పాత్రలో పేరు తెచ్చుకుంటే ఆ పాత్రనే ప్రేక్షకులు ...