Posts

Showing posts with the label Ravali Snahitha

రవళి స్నేహిత , Ravali Snahitha

పరిచయం : రవళి స్నేహిత కొత్త తెలుగు సినీ నటి . రవళి అని తప్పుగా పులుస్తారు . పాట రవళి పెళ్ళి సిని పరిశ్రమ కు దురంగ్గా ఉంది . ప్రొఫైల్ : పేరు : రవళి ముద్దు పేరు : సోని , పుట్టిన రోజు : 31-ఆగష్టు . స్టార్ సైన్ : లిబ్రా (తుల) ఎత్తు : 5' 2''. కుటుంబం : తల్లి , తండ్రీ , ఇద్దరు (2)సిస్టర్స్ . చదువు : బి.యస్ .సి , నటించిన తెలుగు సినిమాలు : హలో ప్రేమిస్తారా , ఎ . ఫిల్మ్ . బై . అరవింద్ - 2 .