Posts

Showing posts with the label గిరీష్ కర్నాడ్

గిరీష్ కర్నాడ్ , Girish Karnad

Image
పరిచయం : ' శంకర్ దాదా యం . బి . బి . యస్ ' తెలుగు సినిమా లో నటించిన ప్రముఖ కన్నడ రచయిత & నటుడు గిరీష్ కర్నాడ్ ప్రొఫైల్ : పేరు : గిరీష్ కర్నాడ్ పుట్టిన తేది : 19 మే 1938 , పుట్టిన ఊరు : మతేరన్ , మహారాష్ట్ర , రచనలు : గిరీష్ కర్నాడ్ 1972 లో పదమూడు దృశ్యాలు గల ఓ డ్రామా వ్రాశాడు, దీనిలో ప్రధాన పాత్ర ముహమ్మద్ బిన్ తుగ్లక్. సినిమాలు : నటించిన తెలుగు సినిమాలు శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. అవార్డులు : 1972 లో గిరీష్ కర్నాడ్ కు బీ . వీ . కారంత్ తో కలిపి ' వంశ వృక్ష ' అనే కన్నడం సినిమాకి ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డు లభించింది . 1998లో భారతదేశపు సాహితీ పురస్కారాల్లో అత్యున్నతమైన జ్ఞానపీఠ అవార్డు లభించింది. Filmography Actor: 1 . ఆశఎయిన్ ( 2008 ) ( కంప్లేతేడ్ ) .... పర్తసర్తి 2 . దొర ( 2006 ) .... రందిర్ సింగ్ 3 . ఇక్బాల్ ( 2005 ) .... గురుజి 4 . శంకర్ దాదా మ్బ్బ్స్ ( 2004 ) .... సత్య ప్రసాద్ 5 . హే రామ్ ( 2000 ) .... ఉప్పిల్లి ఇఎంగర్ 6 . పుకార్ ( 2000 ) .... మర్ . రాజ్వన్ష్ ౭...