Posts

Showing posts with the label Sindhu Menon-సింధు మీనన్‌

Sindhu Menon-సింధు మీనన్‌

Image
పరిచయం (Introduction) : బెంగుళూరులో మలయాలీ కుటుంబములో పుట్టి భరత నాట్యం డాన్స్ ర్ గా వాసికెక్కి బాలనటిగా కన్నడ సినిమా లో ప్రవేశించారు . శ్రీహరిగారు నటించిన 'భద్రాచలం'తో తెలుగు తెరకు పరిచయమయ్యారు . కన్నడ , తెలుగు ,తమిళ , మలయాళం భాషా సినిమాలలో నటిస్తున్నారు . జీవిత విశేషాలు (profile) : పేరు : సింధుమీనన్‌, జన్మదినం : జూన్‌ 17-1985, పుట్టిపెరిగింది : బెంగళూర్‌లో, చదువు : ఎంబీయే, కుటుంబము : అమ్మ , నాన్న , తమ్ముడు -కార్తీక్ (నటుడు), మాతృభాష : మలయాళం , తెరపరిచయం : ఎల్‌కేజీలో ఉన్నప్పుడే బాలనటిగా 'రష్మి' అనే కన్నడ చిత్రంలో నటించారు, హీరోయిన్‌గా : 13వ యేటనే హీరోయిన్‌గా 'ప్రేమ ప్రేమ ప్రేమ'లో నటించారు . ఆ తరువాత శ్రీహరిగారు నటించిన 'భద్రాచలం'తో తెలుగు తెరకు పరిచయమయ్యారు . తరువాత మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో నటించారు , గుర్తింపు తెచ్చినవి : తెలుగులో కృష్ణవంశీగారి 'చందమామ' నటిగా మంచి గుర్తింపు తెచ్చింది. హాబీలు : సినిమాలు చూడటం, డాన్స్‌ ప్రాక్టీసు. డాన్స్‌ స్కూల్‌ ఉంది. కొంతమంది మాస్టర్లనుపెట్టి నిర్వహిస్తున్నారు . నచ్చే చిత...