Posts

Showing posts with the label Sangeeta(Rashika)- సంగీత(రషిక)

సంగీత, Sangeeta

Image
**********************************************************   పరిచయం : సంగీత ని రషిక అని కూడా పిలుస్తారు.ఈమె తమిళ నటి, తెలుగు , మలయాళం, కన్నడం సినిమాలలో నటించారు. ఆలీ తో ఈమె కెరీర్ మొదలైనది, మొదటిలో చిన్న చిన్న లోబడ్జెట్ సినీమాలలో యాక్ట్ చేసారు ప్రొఫైల్ : పేరు: సంగీత, పూర్తి పేరు : సంగీత శాంతారాం,  అసలు పేరు: రసిక, ముద్దుపేరు: సన్నూ, ఎత్తు: 5.6, మాతృభాష: తమిళం ,  నాన్న : శాంతారాం ,  అమ్మ : బానుమతి శాంతారాం ,  భర్త : క్రిష్ -గాయకుడు (2009)., నివాసము : చెన్నై ,  Address : PLOT - 236, DOOR - 8, 6TH ST, JANAKI NAGAR, VALASARAVAKKAM, CHENNAI - 600087. అభిరుచులు ఇష్టమైన ఆహారం: బంగాళదుంప ఫ్రై, పప్పుచారు వ్యవహారం: స్నేహితులతో చిట్‌ ఛాట్‌ సినిమా పరిశ్రమలో స్నేహితులున్నారా? = ఉన్నారు. ఆర్తి అగర్వాల్‌ మంచి ఫ్రెండ్‌ హాలీడే స్పాట్‌: ఇండియాలో హైదరాబాద్‌, విదేశాల్లో నయాగరా జలపాతం ఇష్టమైన కలర్‌: నల...