Posts

Showing posts with the label వెంకటేశ్వరరావు జగపతి

వెంకటేశ్వరరావు జగపతి ,venqateshvararavu jagapati

Image
పరిచయం : సినిమా హాలు బుకింగ్ క్లెర్క్ గా జీవితాన్ని ప్రాంభించి ఒక సినిమా హాలు ఓనరు అయ్యారు . సినిమా పంపినీ రంగములో మంచి పేరున్నది ఈయనకు . విజయవాడ గాంధీనగర్ ఇతని వ్యాపార కేంద్రము . చిన్న ఉద్యోగిగా చేరి దిస్త్రిబ్యుటార్ గా , ఎక్షిబితర్ గా , సిని నిర్మాత గ ఎదిగారు . సినిమా అంటే : నిర్మాణము , పంపినీ , ప్రదర్సన అనే మూడు విభాగాల సమన్వయ సమ్మిలిత కృషి . తరమీద పిక్చర్ ఆడాలంటే ఈ మూడు ఎకోన్ముఖ లక్ష్యము తో పనిచేయాలి . ఫిల్మ్ డిస్ట్రిబ్యూటరూ గా , బాగా సంపాదించి , సిని నిర్మాత గా అనంత నష్టపోయి బీద పరిస్తితి లో చివరిగా విజయవాడ లో వృద్దుల ఆశ్రమం నడుపుతూ కలం గడుపుతున్నారు . ప్రొఫైల్ : పేరు : వెంకటేశ్వరరావు , jagapati . ఊరు : భైరవ పట్నం - కైకలూరు తాలూకా , కృష్ణ జిల్లా . అసలుపేరు : చలపని వెంకటేశ్వరరావు , పుట్టిన తేది : 06 - ఆగష్టు 1938 . అమ్మ : కామేశ్వరమ్మ . నాన్న : వెంకట సుబ్బయ్య . తోబుట్టువు : వీరు 4 ఆన్న దమ్ములు . వెంకటేశ్వరరావు ఆఖరివాడు . కుటుంబము : భార్య , ముగ్గురు పిల్లలు . కొడుకు , ఇద్దరు కూతుళ్ళు , చదువు : యస...