అభిరామి-Abhirami
************************************************************ పరిచయం ; అభిరామి తన ౧౩ వ ఏట లోనే " కథాపురుషన్ " మలయాళం సినిమాలో నటించి తెరంగేట్రం చేసి తమిళ , కన్నడ , మలయాళ ,తెలుగు లో నటిచారు ... కానీ తెలుగులో చాలా తక్కువ చిత్రాలలో నటించారు . టి.వి షో లో నటించారు , ప్రొఫైల్ : స్క్రీన్ నేమ్ : అభిరామి , పేరు : దివ్య గోపి కుమార్ , పుట్టిన రోజు : 26/జూలై. /1983 పుట్టిన స్థలం : త్రివేండ్రం , కేరళ. తండ్రి : గోపి కుమార్ తల్లి : పుష్ప గోపి కుమార్ , మాతృభాష : తమిళ్ , చదువు : బి.ఎ.హాన్స్ - సైకాలజీ , అభిరామి నటించిన తెలుగు చిత్రాలు చెప్పవే చిరుగాలి-2004 -రాధ . థ్యాంక్ యు సుబ్బారావు -2002 -సూసి , చార్మినార్ (2003),సంగీత ఫిల్మోగ్రఫీ : Kannada Films Raktha Kanneeru (2003) ...Chandra Sriram (2003).... Vasundhara Laali Haadu (2002)... Sangeetha Tamil Films Virumaandi (2004) ... Annalachmi Middle Class Madhavan (2001).. Abhirami Vanavil (2001) ... Priya Charlie Chaplin (2001) ... Myt...