Nathalia Kaur-నథాలియా కౌర్
పరిచయం (Introduction) : Nathalia Kaur-నథాలియా కౌర్ ... బ్రెజిలియన్ మోడల్ / నటి . ఈమె పూర్వీకులు హిందూదేశం పంజాబీలు అని అంటారు. ఈమె తన ఇంటర్వూలలో సగం పంజాబీ , సగం బ్రెజిలియన్ అని అంటారు. ఏది ఏమైనా ఇండియాలో నటిగా సెటిలయ్యారు.కింగఫిషర్ కేలండర్ మోడల్ హంట్ లో 2012 లో గెలుపొందేరు. ఇండియా కు రాక ముందు బ్రెజిల్ లోను కొన్ని ఇతర దేశాలలోనూ వ్యాపార మోడల్ గా నటించారు. 14 ఏళ్ళ వయసు నుండే మోడల్ గా చేసారు. 2012 లో మొదటిగా కన్నడ సినిమా " Dev son of Mudde Gowda " నటించి ఇండియా సిని పరిశ్రమలో అడుగు పెట్టేరు. 2013 లో " ధళం " తెలుగు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. జీవిత విశేషాలు (profile) : పేరు : Nathalia Kaur-నథాలియా కౌర్ (రామ్‌గోపాల్ వ...