నేహా ఒబెరోయ్,NehaOberai
పరిచయం : బాలివుడ్ నటి . తెలుగు లో నటించారు . ప్రొఫైల్ : పేరు : నేహా ఒబెరోయ్ , పుట్టిన తేది : 15 సెప్టెంబర్ 1985 , తండ్రి : ధరం ఒబెరోయ్ ,- మూవీ ప్రొడ్యూసర్ , కెరీర్ : 2005 లో " బాలు ABCDEFG " సినిమా తో తెలుగులో మొదటిగా తన కెరీర్ మొదలైనది . ఫిల్మోగ్రఫీ : బాలు ABCDEFG - 2005 తెలుగు , బ్రహ్మాస్త్రం - 2006 తెలుగు , దుస్ కహనియాన్ - 2007 హిందీ , woodstock villa - 2008 హిందీ , EMI -2008