Posts

Showing posts with the label Tanvi vyas- తన్వి వ్యాస్

Tanvi vyas- తన్వి వ్యాస్

Image
    పరిచయం (Introduction) :   సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రాహుల్, తన్వీవ్యాస్ జంటగా డా. డి.రామానాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా?’ ద్వార తెలుగు సినీమా కు పరిచయమయ్యారు. 2008 లో మిస్సిండియా ఎర్త్ గెలుచుకున్నారు. ఈమె కొంచము .. . నటి తమన్నా లాగ ఉంటుందని అంటారు. జీవిత విశేషాలు (profile) :   పేరు : తన్వి వ్యాస్ , పుట్టిన ఊరు : మెహలాల్ ,-గోధరా దగ్గర చిన్న విలేజ్ (గుజరాత్), పుట్టిన తేదీ : 30-సెప్టెంబర్ -1985, పెరిగిన ఊరు : వదోదరా(గుజరాత్ ), చదువు : గ్రాఫిక్ డిజైనర్ , నటించిన సినిమాలు (filmography ):  నేనేం చిన్న పిల్లనా?-- తెలుగు(2013     Nenem...Chinna Pillana?) , 2012--Eppadi Manasukkul Vanthai -Tamil .      ======================  visiti my website > Dr.Seshagirirao-MBBS.