Posts

Showing posts with the label Veena Ghantasala (singer cum Dubbing)-వీణా ఘంటసాల

Veena Ghantasala (singer cum Dubbing)-వీణా ఘంటసాల

Image
పరిచయం (Introduction) : వీణా ఘంటసాల గాయనిగాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఘంటసాల కుటుంబములో ఈమె ఒక్కరే సినీ గాయనిగా పైకొచ్చినారు.  ఈమె గంటసాల వెంకటేశ్వరరావు - సావిత్రి ల చిన్న కొడుకు -రత్నకుమార్ కుమార్తె.   జీవిత విశేషాలు (profile) : పేరు : వీణ ఘంటసాల ,  పుట్తిన ఊరు : చెన్నై .,   నాన్న : రత్నకుమార్,  తాతయ్య : ఘంటసాల వెంకటేశ్వరరావు , నాన్నమ్మ : సావిత్రి ,  చదువు : బి.కాం. ఎం.బి.ఎ. , కెరీర్ :  ఆకట్టుకునే మాట తీరు  ఉన్నతంగా ఎదగాలని. ఆసక్తులకూ, అభిరుచులకూ పదును పెట్టుకున్నారు! మాటలూ, పాటల రంగం వైపు నడిచారు.  ప్రతిభతో పోటీకి నిలిచారు... తెర వెనుక మాటల మంత్రం వేసిన ఆనాటి గాయకుడు ఘంటసాల మనవరాలు వీణ. తన మాటల్లో .......... సినిమా విడుదలైన రోజే 'మీ గొంతు అద్భుతం' అని వేల ఎస్సెమ్మెస్‌లు.. మెయిల్‌లో ఇన్‌బాక్సు నిండిపోయింది. జీవితంలో ఇంత కంటే పెద్ద ప్రశంస ఇంకేమీ ఉండద...