Posts

Showing posts with the label Govindarajulu Subbarao-గోవిందరాజులు సుబ్బారావు

గోవిందరాజులు సుబ్బారావు-GovindarajuluSubbarao

Image
------------------------------------------------------------------ Introduction : గోవిందరాజులు సుబ్బారావు (1895 - 1959) వైద్యులు, సాహిత్య ప్రియులు, రచయిత, తెలుగు సినిమాలలో మరియు నాటకాలలో తొలితరం నటుడు. profile : పేరు : గోవిందరాజులు సుబ్బారావు , పుట్టిన తేదీ : *-*-1895, చదువు : ఎల్.ఎం.పి.(మెడికల్ చదువు), స్థిరపడ్డ ఊరు : తెనాలి , మరణము : 29 అక్టోబర్ 1959 , కెరీర్ : వీరు 1895 సంవత్సరంలో జన్మించారు. వీరు వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణులై డాక్టరుగా తెనాలిలో స్థిరపడి, దానివలన పేరుప్రతిష్టలు సంపాదించారు. తరువాత కాలంలో వీరు హోమియోపతి వైద్యానికి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించారు. అణు విజ్ఞానాన్ని చదివి, ఐన్ స్టీన్ తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు. అయితే ఆంధ్ర రాష్ట్రమంతా మంచి పేరు తెచ్చిపెట్టింది వీరి నటనా వైదుష్యం. పాఠశాలలో చదివేటప్పుడు, వార్షికోత్సవ సందర్భంలో 'మర్చంట్ ఆఫ్ వెనిస్' అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో వీరి నట జీవితం ప్రారంభమైంది. వీరు 20 ప్రముఖ రాగాలు పాడాటం క్షుణ్ణంగా నేర్చుకున్నారు. పాత విద్యార్థి సంఘ వార...