అరుణ్ కుమార్ దాసరి , Arun kumar Dasari
పరిచయం : శతాధిక చిత్రాల దర్శకుడు ,సినీ పరిశ్రమ లో ఎందరో నటీ నటులను ,దర్శకులను పరిచయం చేసిన స్టార్ director దాసరి నారాయణరావు తనయుడు ఈ అరుణ్ కుమార్ దాసరి . సినీమాలలో అంతగా రాణించలేదు , ప్రొఫైల్ : పేరు : అరుణ్ కుమార్ దాసరి తండ్రి : నారాయణ రావు దాసరి - ప్రముఖ సినీ దర్శకుడు , నటుడు , రాజకీయ నాయకుడు , మాజీ కేంద్రమంత్రి. తల్లి : దాసరి పద్మ , తండ్రి ఊరు : పాలకొల్లు , నివాసము : హైదరాబాద్ , ఫిల్మోగ్రఫీ : ఆది విష్ణు - 2008, సామాన్యుడు - 2006 , రైఫిల్స్ -2002 , కొండవీటి సింహాసనం - 2002 , చిన్న - 2001 , ఒరేయ్ తమ్ముడు - 2001 , గ్రీకు వీరుడు - 1998 , =================================== Visit my website : dr.seshagirirao.com