ప్రియమణి, Priyamani
======================================= పరిచయం : ప్రియమణి - కేరళ రాష్టానికి చెందిన తమిళ బ్రాహ్మిన్ . బెంగుళూరులో పుట్టి పెరిగింది . మొదట కాంచీపురం సిల్క్ కి మోడల్ గా నటించారు. ప్రముఖ తమిళ దర్శకుడు "భారతీరాజా" ఈమెను మొట్టమొదట సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసారు.ఈమెకు ముత్యపు అందగత్తె అని పేరు ఉంది.2003 లో " ఎవరే అతగాడు " తెలుగు సినిమాలో ప్రియమణి గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ప్రొఫైల్ : పేరు : ప్రియ - ఇంటి పేరు మణి , నిక్ నేమ్ : పిల్లు (తమిళము లో పళ్ళు అని (దంతసుందరి) అర్దము),ప్రియా , ప్రియమ్మా , పొన్నే మున్నగునవి . మాతృ భాష : తమిళ్ నటి, ముద్దు పేరు : మణి, ఎత్తు : 5' 6'' , పుట్టింది : 'పాలక్కడ్ లో పుట్టిన తేది : 1984-జూన్-04 న ' పెరిగింది : "బెంగళూర్" లో - తండ్రి : వాసుదేవ మణి అయ్యర్-వ్యాపారవేత్త , తల్లి : లతా మణి అయ్యర్ , చదివింది : బి.ఎ. సైకాలజీ , తోబుట్టువులు : ఇద్దరు అన్నయ్యలు , Debut ఫిల్మ్ : Kangalal Kaithu Sei - tamil, మొద...