Posts

Showing posts with the label Sandhya - సంధ్యా

సంధ్యా , Sandhya

Image
      *****************************************************    పరిచయం : ప్రేమిస్తే సినిమాలోభరత్ సరస హీరోయిన్ గా వేసిన సంధ్య అన్నవరం సినిమా లో హీరోయిన్ సిస్టర్ గా వేసి తెలుగులో అడుగిడిన మలయాళీ నటి. ప్రొఫైల్ : పేరు : సంధ్య , ఆసలు పేరు : రేవతి - (సినీ ఇండస్ట్రి లో అప్పటికే రేవతి అనే నటి ఉన్నందున పేరు సంధ్య గా పెట్టుకున్నారు . పుట్టిన తెదీ (Birthday): 27 sep, 1989 ఎత్తు : 5′3 జన్మస్థలం : అల్వేయి (Kerala) చదువు : 10 వ తరగతి . కుటుంబ సభ్యులు : నాన్న (బ్యాంక్ ఉద్యోగి),అమ్మ (Beautician) , ఒక సోదరుడు. మతము : హిందూ వివాహము : కాలేదు. మాట్లాడే భాషలు : ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ , మలయాళం హాబీస్ : మ్యూజిక్, ఫిలిమ్స్ , డాన్సింగ్ ఫిల్మోగ్రఫీ: మొదటి ఫిల్మ్: కాదల్ (తమిళ్) ఫేమస్ మూవీస్: డిష్యుం, వల్లవన్, ప్రజాపతి, aalis in vandeerlaand etc¦ మూవీస్: కూడల నగర్,తమిళ్ ప్రేమిస్తే (telugu) అన్నవరం-తెలుగు , తూన్దిల్ - తమిళం , మంజల్ వెయిల్, కన్నమోచి ఎనడ, త్రీకింగ్స్ -మళయాళం ...