స్వామి-వి యస్ ఆర్ , Swamy V S R
పరిచయం : ఈయన మంచి చాయాగ్రహ దర్శకుడు . దర్శక , నటీ నటులు కంటే సిని టేక్నిషియన్ల పాత్ర ఒక సినిమా తయారీ లో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది . 1969 లో తన కెరీర్ మొదలైంది . ఇతనికి చిన్నతనము నుండే ఫోటోగ్రఫి అంటే ఇష్టము ..చదువు పూర్తి అయిన తరువాత గోపీచంద్ రికమండేషన్ తో రాజేశ్వరి ఫిల్మ్ కంపెని లో "ధర్మ తేజ "చిత్రానికి కెమెరా అప్రన్టిష్ చేరారు . అంచెలన్చెలు గా ఫోటోగ్రఫి డైరెక్టర్ అయ్యారు .. సుమారు 100 కు పైగా సినిమాలు సినిమాటోగ్రఫి చేసారు . ప్రొఫైల్ : పూర్తి పేరు : వీరాబట్టిన సీతారాం స్వామి . పుట్టిన తేది : 1935 ,జూలై 15 న పుట్టారు . పుట్టి ఊరు :వలివర్తిపాడు (చిన్న గ్రామము) గుడివాడ దగ్గర. కృష్ణ జిల్లా , నివాసము : చెన్నై , కుటుంబము : భార్య , ఒక కుమారుడు , ఇద్దరు కుమార్తెలు , చదువు : బి.ఎ. చనిపోయిన తేది : 10 ,( సోమవారం రాత్రి ), నవంబర్ 2008 , మచిలీ పట్నం లో ఒక పెళ్లి కి హాజరై గుండె పోటుకు గురైయ్యారు . మొదటి సినిమా : అసాధ్యుడు , ఆఖరి సినిమా : అడవి రాముడు (ప్రభాస్ హీరో), శిష్యులు :యస్ గోపాలరెడ్డి ; యం.వి.రఘు ,నవకాంత్ ,రామ్ ప్రసాద...