Posts

Showing posts with the label Vitalacharya-బి.విఠలాచార్య

బి.విఠలాచార్య , Vitalacharya

Image
    ==========================================     పరిచయం : బి.విఠలాచార్య 'జానపదబ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు. తెలుగు, తమిళ, కన్నడబాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఈయన కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా, పాలనాచూశారు. ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు. అప్పటి పరిమితమైన సాంకేతికపరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది. చాలా కొద్ది ఖర్చుతో ఆయన కనులకింపైనజానపద కళా ఖండాలను రూపొందించారు. 1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఈయన నిర్మాతగా డి.శంకర్సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకముపై నిర్మించారు. వీటిలో సాంఘీక చిత్రాలేఅధికము. ఆ తరువాత తొలిసారిగా తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికిదర్శకత్వము వహించాడు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలనుతీశాడు. ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవేఅందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించాడు. ప్రొఫైల్ : పేరు : వితలచర్య - బి . పుట్ట...