వంశి క్రిష్ణ (నటుడు), Vamsi Krishna (actor)
పరిచయం : ఈయన కొత్త టాలీవుడ్ నటుడు . ప్రొఫైల్ : పేరు : వంశి కృష్ణ , చాగంటి , పుట్టిన తేది : పుట్టిన ఊరు : శ్రీకాకుళం , తండ్రి : స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగి , చదువు : బి.టెక్ (2005), ఉద్యోగం : కోగ్నిజంట్ టెక్నలోజిస్ లో 1-1/2 సం. చేసి మానేసారు , అభి మన నటులు : కమల్ హసన్ , కెరీర్ : నటన అంటే ఇస్తమున్నందున మా టి వి ఇడోల్ కాంటెస్ట్ ద్వార గెలిపొందేరు . బిగ్ యఫ్ . యం కాంటెస్ట్ లో సెలెక్ట్ అయ్యి నటన లో ఛాన్స్ కొట్టేసి " హ్యాపీ డేస్ " లో నటించారు . డాన్స్ కుడా వచ్చును . ఫిల్మోగ్రఫీ : హ్యాపీ డేస్ , కాల్ సెంటర్, కాదంటే అవుననిలే 2005 , శుభప్రదం , సూర్య్ వెర్సస్ సూర్య్ ,