Posts

Showing posts with the label Madhusudanarao Dukkipati- దుక్కిపాటి మధుసూదనరావు

దుక్కిపాటి మధుసూదనరావు , Madhusudanarao

Image
-------------------------------------------------------------------- పరిచయం : దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన ప్రముఖ తెలుగు నిర్మాత. దుక్కిపాటికి తెలుగు సినిమాతో 1940 నుంచే అనుబంధం ఉంది . అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యుల్లో దుక్కిపాటి గారు ఒక్కరు . దుక్కిపాటి గారు 10- సెప్టెంబర్ -1951 తేదీన అక్కినేని నాగేశ్వరరావు , కాట్రగడ్డ శ్రీనివాసరావు , కొరటాల ప్రకాశరావు , టి . వి . ఎ . సూర్యారావు లతో కలసి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి , మొదటి ప్రయత్నంగా దొంగరాముడు సినిమాను తీశారు . తమ సంస్థ తీసే మొదటి సినిమాకు కె . వి . రెడ్డిగారే దర్శకత్వం వహించాలని ఉద్దేశించి రెండేళ్ళు కాచుకొని దొంగరాముడు సినిమా నిర్మించారు . ప్రొఫైల్ : పేరు : మధుసూదనరావు దుక్కిపాటి . పుట్టిన తేది : 27 -జూలై - భార్య : 1937 సంవత్సరంలో సుశీలతో వివాహం అయ్యింది . పిల్లలు : నలుగురు ఆడపిల్లలు మరియు ఒక్క కుమారుడు కలిగారు . మరణం: 26 మార్చి , 2006 ఆదివారం రోజ...