ఉపేంద్ర (ఎడిటర్ - మంత్ర ),Upendra (Editor Of Mantra)
పరిచయం : ఉపేంద్ర సినీ ఎడిటర్ . " మంత్ర " సినిమా ను స్వంతం గా ఎడిట్ చేసారు . ప్రొఫైల్ : పేరు : ఉపేంద్ర , ఊరు : తాడిపత్రి -- అనంతపురం జిల్లా , చదువు : డిగ్రీ సగం లో ఆపివేశారు , కెరీర్ : సినిమాల పై ఉన్నా అనురక్తి తో , ఆసక్తి తో దర్శకుడు కావాలనుకొని సినీరంగం లోకి అడుగు పెట్టి సినీ ఎడిటర్ అయ్యాడు . మార్తాండ్ . కె , వెంకటేష్ దగ్గర శిష్యుని గా చేరి ఓనమాలు నేర్చుకున్నారు . ౧౨ ఏళ్ళు ఎడిటింగ్ శాఖలో పనిచేసి మంచి నైపుణ్యం సంపాదించాడు . ఎడిట్ చేసిన కొన్ని సినిమాలు : రామాలయం బాలు మధుమతి , మంత్ర , పెళ్ళికని ప్రసాద్ , మంజీరా ,