Srinivas Reddy-శ్రీనివాస్ రెడ్డి(cine Commedian)
పరిచయం (Introduction) : Srinivas Reddy-శ్రీనివాస్ రెడ్డి(cine Commedian) మొదట బుల్లి తెర నటుడుగా యాంకర్ గా చేస్తూ నటుడు గా ఎదిగేడు . మంది కేరక్టర్ , ప్రతిభ ఉన్న తెలుగు నటుడు . జీవిత విశేషాలు (profile) : పేరు : Srinivas Reddy Varamala-శ్రీనివాస్ రెడ్డి(cine Commedian) పుట్టిన తేదీ : 07-సెప్టెంబర్ -1949, ఊరు : ఖమ్మం (khammam జిల్లా), నాన్న : రామి రెడ్డి (వి.డి.వొ -గా పని), అమ్మ : వెంకటరామమ్మ (గృహిణి) భార్య : అక్క కూతురే-- స్వాతి (పె.రో: మే 31), . మొదటి సినిమా : 2000 లో ఈడియట్ లో హీరో ఫ్రండ్ గా , మాట్లాడే భాషలు : తెలుగు , ఇంగ్లిష్ , తమిళం , చదువు : డిగ్రీ , కాలేజీ - S.R & B.G.N.R., ప్రస్తుత నివాసము : హైదరాబాద్ , పిల్లలు : ఆకృతి (పు.తే.. ఏప్రిల్ 16 ) నటించిన కొన్ని సినిమాలు (filmography ): ...