Posts

Showing posts with the label ప్రణీత - Praneetha (actress)

Praneetha (actress),

Image
- పరిచయం (Introduction) : బెంగళూరు అమ్మాయి ప్రణీత. జీవిత విశేషాలు (profile) : పేరు : పణీత, అసలు పేరు : ప్రణీత సుభాష్ ,  ముద్దు పేరు : ప్రణు , ఊరు : బెంగుళూరు , పుట్టిన తేది : అక్టోబర్ 17-1992, అమ్మ నాన్నలు : డాక్టర్లు -- సుభాష్ , జయశ్రీ లు , ఎత్తు : 1.65 మీటర్లు ,  డ్రీమ్‌రోల్‌ : 'మగధీర'లో కాజల్‌లా యువరాణి పాత్రలో నటించాలిట , అభిమాన తారలు : సిద్ధార్థ్‌, మహేశ్‌బాబు, అనుష్క, ఆరోగ్యం కోసం : ఏరోబిక్స్‌... ఈతకొట్టడం చేస్తుంటా. అప్పుడప్పుడూ జిమ్‌కి వెళ్తుంటా. మంచినీళ్లు ఎక్కువగా తాగుతా, ఇష్టమైన వంటకం : గుజరాతీ వంటకం ఢోక్లా, నచ్చే ప్రదేశాలు : మారిషస్‌, స్విట్జర్లాండ్‌, నచ్చిన చిత్రం : ఐశ్వర్యారాయ్‌ నటించిన 'తాళ్‌', బలం : ఏ పని మొదలుపెట్టినా శక్తివంచన లేకుండా కష్టపడటం, బలహీనత : తొందరగా భావోద్వేగాలకు లోనవడం, ప్రేమంటే : అదో కొత్తలోకం. ప్రేమించినవాళ్లకే తెలుస్తుంది అందులోని అందం, లక్ష్యం : తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడే స్థాయికి ఎదగాలి, నమ్మే ఫిలాసఫీ : ఏ పనిచేసినా మనస్ఫూర్తిగా చేయాలి. పనిలో ఆనందం వెతుక్కోవాలి. కెరీర్ : ...