Posts

Showing posts with the label Chiranjeevi(చిరంజీవి)

చిరంజీవి,Chiranjeevi

Image
    పరిచయం : చిరంజీవి- గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ (Konidela Shiva Shankara Vara Prasad)తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కధానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా ఆంధ్ర ప్రేక్షకులఅభిమానాన్ని చూరగొన్నాడు. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒకఅంచనా . పొలిటికల్ కెరీర్ : 2009 లో "ప్రజా రాజ్యం పార్టీ " అనే పేరుతో రాజకీయ పార్టీ ని పెట్టి ... ఆర్భాటం గా తిరుపతి లో ప్రారంభించి . .. భావ అల్లు అరవింద్ వలన పార్టీ ఫండ్ కలెక్షన్ చేయడం వలన పార్టీ పేరు బ్రస్తుపట్టి పోయి .. ఏప్రిల్ 2009 లో జరిగిన ఎన్నికల లో 18 /294- అసంబ్లీ స్థానాలనే గెలిచి ... రాజకీయ సేవ చేస్తున్నారు . సొంతపార్టీ తో రాజకీయ నదీ ప్రవాహము లో ఈదలేక ...ఆగస్ట్ 2011 సం. లో కాంగ్రెస్ రాజకీయ సముద్రములో కలిసిపోయారు . ప్రొఫైల్ : పుట్టిన తేది : ఆగష్టు 22, 1955 న, పుట్టిన ఊరు : పచ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, చదువు : బి.కం., తండ్రీ : కొణిదెల వెంకట్రావు, తల్లి : అంజనాదేవి (ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు.), భార్య : చిరంజీవి వివాహ...