Posts

Showing posts with the label Santhakumari - శాంతకుమారి

శాంతకుమారి , Santhakumari

Image
************************************ పరిచయం : ప్రఖ్యాత దర్శకుడు పి . పుల్లయ్య సతీమణి అయిన శాంతకుమారి 1936 లో ' శశిరేఖా పరిణయం ' సినిమాతో నటజీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటిం చారు . ' కృష్ణప్రేమ , మాయాలోకం , ధర్మదేవత , తల్లా ? పెళ్లామా ?, ' అర్ధాంగి , జయభేరి , రాముడు భీముడు , శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం , ప్రేమనగర్ ‌' తదితర చిత్రాల్లోని పాత్రల పోషణ ద్వారా మహానటిగా ఆమె పేరు తెచ్చుకున్నారు . శాంతకుమారి పి . పుల్లయ్య దంపతులకు రాధ , పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు . ప్రొఫైల్ : బాల్యం శాంతకుమారి అసలు పేరు : వెల్లాల సుబ్బమ్మ . స్క్రీన్ నేమ్ : శాంతకుమారి - దర్శక - నిర్మాత పి . వి . దాసు గారు సుబ్బమ్మ కొంచెం పాతగా ఉందని పేరును శాంతకుమారిగా మార్చారు . పుట్టిన ఊరు : కడప జిల్లా ప్రొద్దుటూరులో నివాసము : చెన్నై (స్వంత ఇల్లు) పుట్టిన తేది : మే - 17, 1920 సంవత్సరంలో, మరణించిన తేది : జనవరి -17 - 2006, తండ్రీ పేరు : వెల్లాల శ్రీనివాసరావు గారికి జన్మించారు . భర్త పేరు : ఫి.పుల్లయ్య - సినిమా దర్శక నిర్మా...