Posts

Showing posts with the label Neha Sharma-నేహ శర్మ

Neha Sharma-నేహ శర్మ

Image
పరిచయం (Introduction) :   2007 లో రామ్‌చరణ్ " చిరుత " సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు . తరువాత సినిమా చాన్స్ లు రాలేదు . ఈమె సినిమా కెరీర్ తెలుగులోనే ప్రారంబమైనది . జీవిత విశేషాలు (profile) :   పేరు : నేహా శర్మ ,  పుట్టిన ఊరు : భగల్పూర్   - భీహార్ , పుట్టిన తేదీ : 21-నవంబర్ -1987, చదువు : ఫాషన్‌ డిజైనింగ్ (న్యూడిల్లి ), మొదతి సినిమా : చిరుత , మొదటి హిందీ సినిమా : Mohit Suri's Crook, released in 2010, నటించిన సినిమాలు (filmography ):   Filmography Year     Film     --Role    ------ Language   ----notes: 2007     చితుత -Chirutha     --Sanjna     -Telugu     Debut Telugu Film 2009     కుర్రాడు -Kurradu     --Hema     --Telugu    2010     క్రూక్ -Crook: It's Good To Be Bad     Suhani     Hindi    ...