Ragini Dwivedi -రాగిణి ద్వివేది
పరిచయం (Introduction) : Ragini Dwivedi -రాగిణి ద్వివేది -- పంజాబీ కుటుంబానికి చెందిన .. కన్నడ నటి . " జండా పై కపిరాజు " అనే తెలుగు సినిమాలో నటించడం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా released on 8 August 2014. రాగిణి ద్వివేది కన్నడ , తెలుగు , తమిళ , మలయాలం , హిందీ భాషా సినిమాలలో నటిస్తున్నారు. మొదట మోడల్ గా చేసి నటి అయ్యారు. మొదటి కన్నడ సినిమా-'Veera 'Madakari(2009). జీవిత విశేషాలు (profile) : పేరు : Ragini Dwivedi -రాగిణి ద్వివేది పుట్టిన ఊరు : బెంగుళూరు (కర్నాటక)- పూర్వికులు 'Rewari 'Haryana కు చెందినవారు , పుట్టిన తేదీ : 24-మే-1990, తండ్రి : రాకేష్ కుమార్ ద్వివేది -ఇండియన్ ఆర్మీ ఉద్యోగి , తల్లి : రోహిణి (గృహిణి), ఎత్తు : 5 ' 10 '' (5 అడుగుల 10 అం...