Posts

Showing posts with the label సిమ్రాన్

సిమ్రాన్ , simran Bagga

Image
పరిచయం : సిమ్రాన్ ఉత్తరాదికి చెందిన నటి. ఈమెను దర్శకుడు శరత్ తన చిత్రం అబ్బాయిగారి పెళ్ళి ద్వారా పరిచయం చేసాడు. సిమ్రాన్ మాతృభాష పంజాబీ అయినా - ఈమె తమిళ నటి . దక్షిన భారత భాష లన్నిటా సినిమాలలో నటించారు , ప్రొఫైల్ : పేరు : సిమ్రాన్ నావల్ , పెళ్ళయిన తరువాత . సిమ్రాన్ బగ్గా, గ మారినది . అసలుఐన పేరు : రిశిబాల పుట్టిన రోజు : 4 ఏప్రిల్ 1976 పుట్టిన ఊరు : ముంబాయ చెల్లెళ్ళు : ఇద్దరు , మొదటి చిత్రం : ఇంద్ర ప్రస్తం బర్త : దీపక్ బగ్గా-- కొడుకు : ఒడో - అధీప్ Height: 5'6" చదువు : బి.కం. హిందీ లో మొదటి సినిమా : " తేరే మేరె సప్నే " మొదటి షో : superhit Muqabla ఆన్ దూర్సర్షన్ సిమ్రాన్ నటించిన మరికొని చిత్రాలు సిమ్రాన్ నటించిన తెలుగు చిత్రాలు మా నాన్నకి పెళ్లి సమరసింహా రెడ్డి అబ్బాయిగారి పెళ్లి ఆటో డ్రైవర్ అన్నయ్య డాడీ కలిసుందాం రా మా ఆయన చంటి పిల్లాడు మృగరాజు నరసింహనాయుడు నిన్నే ప్రేమిస్తా నువ్వు వస్తావని ఒక్క మగాడు ప్రేమతో, రా సీమ సింహం పెళ్లి కళ వచ్చేసిందే బాలా సీతయ్య యువరాజు ఆపదమొక్క...