పవన్ కళ్యాణ ,Pawankalyan
పరిచయం : పవన్ కళ్యాణ్ తెలుగు సినీ నటుడు. మరో ప్రముఖ నటుడైన చిరంజీవికి తమ్ముడు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇతనికి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉంది. నటిగా మారిన మోడల్ రేణుదేశాయ్‌తో సహజీవనం చేసి ,ఒక బిడ్డ కలిగిన తరువాత మొదటి భార్య నందిని కు విడాకులు ఇచ్చి .. 2009 లో పెళ్ళిచేసుకున్నాడు . . ప్రొఫైల్ : పేరు : కళ్యాణ్ . స్క్రీన్ పేరు : పవన్ కళ్యాణ్ -- న్యుమరలజీ ప్రకారం మంచి విజయాల కోసం మార్చారు . జననం = (సెప్టెంబరు 02, 1971), జన్మ స్థలం = మొగల్తూరు, ఆంధ్రప్రదేశ్. బిరుదు(లు) = పవర్ స్టార్, వృత్తి = సినిమా,చదువు : 10+2 , నివాసం =హైదరాబాదు , భార్య (లు)= కొణిదెల నందిని ,సహజీవనం = రేణు దీశాయ్, పిల్లలు : ఒక కొడుకు - అకిరా నందన్ ,ఒక కూతురు : ఆద్య , అన్నయ్యలు : చిరంజీవి , నాగబాబు (ఇద్దరు సినీ నటులు ), సోదరిమణులు : విజయదుర్గ , మాధవి , తండ్రి ,:కోనిదల వెంకటరావు , తల్లి : అంజన దేవి, చిత్రాలు 1996 అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి ...