Posts

Showing posts with the label Babumohan - బాబు మోహన్

బాబు మోహన్,Babumohan

Image
-------------------------------------- Introduction : బాబు మోహన్ ఒక హాస్య నటుడు. నల్లని రంగులో పొట్టి గా ఒక వింతైన మహా నటుడు. తెలుగుదేశం తరుపున ఎం.ఎల్.ఎ. గా గెలుపొంది మినిస్టర్ గా పని చేశారు. ఇక సామాన్య కుటుంబంలో పుట్టి, చిన్నతనమునుండే ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఎందరు తనను గేలిచేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నత చదువులు చదివి ప్రభుత్వోగిగా జీవితాన్ని ప్రారంభించి, తరువాత వెండితెరప నవ్వులజడి కురిపించి, దాని తర్వాత రాజకియ రంగప్రవేశం చేసి , ఒకే నియోజక వర్గం నుండి రెండు సార్లు శాసన సభ కు ఎన్నికై , కేబినెట్ మినిస్టర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి బాబూమోహన్ . మంత్రిగా ఉన్నప్పుడు 6 సంవత్సరాలు సినిమాలకు దూరంగా వున్నబాబూమోహన్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు.  ఆయన తన జీవితంలో సంభవించిన 'చెలుగు నీడలివి. *తన 3వ తరగతి చదువుచునా రోజులలోనే అమ్మ చనిపోయినది.  నటించిన తెలుగు చిత్రాలు :  ఆరోప్రాణం - ఆటదిస్త - అబ్బైగారి పెళ్లి - అక్కడ అమ్మై ఇక్కడ అబ్బాయ్ అక్కుం బక్కుం - అల్లరి ప్రియుడు - అప్పుల అప్...