Posts

Showing posts with the label Vijaya ranga raja

విజయ రంగ రాజ , Vijaya ranga raja

Image
పరిచయన్ : విలన్ గా మంచి పేరున్న 'విజయ రంగా రాజా ' తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ మం మరాటి , హిందీ , పంజాబీ , ఒరియా భాస చిత్రాలలో నటించారు , సుమారు రెండు వేళ ఇదు వందల కు పై గా సినిమాలు ల లో నటించారు . కొంతకాలం ఫైనాన్స్ వ్యాపారం చేసి నష్ట పోయి , ఆస్తులన్నీ అమ్మి వేసి లండన్ వెళ్ళిపోయారు . మల్లి తిరిగి వచ్చి ఎన్నో తెలుగు సినిమా విఅలన్ కారెక్టర్ లు చేసారు . ప్రొఫైల్ : పేరు : విజయ రంగ రాజా , అసలు పేరు : వీరమాచనేని ఉదయ రాజకుమార్ , ఊరు : నరసరావు పేట -- గుంటూరు జిల్లా . ( తండ్రీ ఉద్యోగ రిత్యా ఇతను పూణే లో పుట్టరు ) నాన్న : వీరమచనేని జానకిరామయ్య , ఆర్మీ ఆఫీసర్ అమ్మ : జగదీశ్వరి , చదువు : బి . ఎ ( discontinue ). ఇష్ట ఇష్టాలు : నాటకాలు వేయడం అంటే ఇష్టము . యన్ .టి.ఆర్ అన్నా మహా ఇష్టము . కుటుంబము : భార్య , ఇద్దరు ఆడపిల్లలు , నటించిన కొన్ని సినిమాలు : సీత కళ్యాణం ,(కాంభోజరాజు వెసం) దాన వీర శూర కర్ణ , వేటగాడు , భైరవదీపం . మగరాయుడు . మదం , గురి . యజ్ఞం . నేటి భరతం .