Posts

Showing posts with the label Jyothika-జ్యోతిక

జ్యోతిక,Jyothika

Image
  పరిచయం : ముంబై లో పుట్టి తమిళ సినిమాలలో కీర్తి పతకలన్దుకొన్న మరాటి నటి . కన్నవారు మహారాష్ట , అత్తవారు తమిళనాడు . తెలుగు , తమిళ , హిందీ , కన్నడ , భాషా చిత్రాలలో నటించింది , ప్రొఫైల్ : పూర్తీ పేరు : జ్యోతికా సదానా సరవనన్ . ముద్దు పేరు :జ్యో , సోనా ., పుట్టిన రోజు : October 18, 1978, జన్మ స్థలము :ముంబాయి, కుటుంబము : అమ్మ , నాన్న, అక్కలు- నగ్మా,రోహిణీ , ఒక తమ్ముడు . మాట్లాడే భాషలు : ఇంగ్లీష్ , హిందీ , తమిళ్ చదువు : బి.ఎ. సైకాలజీ , తండ్రీ : చందర్ సదన , - ఫిల్మ్ ప్రొడ్యూసర్ . తల్లి : సీమ సదన , అక్క : నందిత (నగ్మా ), భర్తా : సూర్య . - Sep 11 2006 చెల్లి : రాధిక (రోష్ని) తమ్ముడు : రాహుల్ . మొదటి సినిమా : హిందీ -- దోలి సాజన్ కె రఖనా (1999). తమిళ్ -- వాలీ జ్యోతిక నటించిన తెలుగు చిత్రాలు ఠాగూర్ షాక్ మాస్ - Awards She has bagged Filmfare Award twice: Best Debutant in 1999 for the film Vaali and Best Actress in 2005 for the film Chandramukhi. ...