Posts

Showing posts with the label గంధం నాగరాజు(రచయిత)-Gandham Nagaraju(writer)

గంధం నాగరాజు(రచయిత)-Gandham Nagaraju(writer)

Image
పరిచయం (Introduction) : 'గమ్యం' సినిమాతో తెలుగు చిత్రసీమకి పరిచయమైన రచయిత గంధం నాగరాజు. ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాగరాజు వయసు 42 సంవత్సరాలు. ఆయన స్వస్థలం నరసరావుపేట. ఖమ్మంలోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. చదువుకొనే రోజుల నుంచే నాటకాలు, నవలలు రాయడం ప్రారంభించారు. ఆయన రాసిన 'స్థితప్రజ్ఞ' నవల పాఠకాదరణ పొందింది. 'ఆలోచించండి' నాటకం పలు వేదికలపై పురస్కారాలు దక్కించుకొంది. ఈ నాటకం చూసే దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌) తన 'గమ్యం' చిత్రానికి నాగరాజుతో సంభాషణలు రాయించుకొన్నారు. అంతకు ముందు 'రాగం' చిత్రానికి రాసినా గమ్యంలోని మాటలకి మంచి స్పందన వచ్చింది. ఆ తరవాత 'బాణం'లోనూ పదునైన మాటలు రాశారు. 'ఓంశాంతిఓం', 'గాయం2' 'ఇంకోసారి', 'బెట్టింగ్‌ బంగార్రాజు' చిత్రాలకీ సంభాషణలు అందించారు. . జీవిత విశేషాలు (profile) : పేరు : గంధం నాగరాజు -రచయిత , వయసు : 42 సం. పుట్టిన ఊరు : నరసారావు పేట -గుంటూరు జిల్లా, ఉద్యోగము : అధ్యాపకుడు -- ఖమ్మం లో ఓ కళా...