Posts

Showing posts with the label Prabha

ప్రభ (నటి), Prabha

Image
పరిచయం : ప్రభ తెలుగు సినీ తార , ప్రముఖ నర్తకి . ఈమె అసలు నామధేయము కోటి సూర్య ప్రభ . ఈమె 1974 లో విడుదలైన ' భూమి కోసం ' సినిమాతో సినీరంగప్రవేశం చేసింది . అయితే నీడలేని ఆడది ఈమె విడుదలైన తొలి సినిమా . ప్రభ బాల్యము నుండే కూచిపూడి నృత్యములో శిక్షణ పొందినది . ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం వద్ద శిక్షణ పొందినది . దక్షిణ భారత భాషలలో 150 కి పైగా సినిమాలలో నటించిన ప్రభ , సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది . ప్రొఫైల్ : పేరు : ప్రభ , ఆసలు పేరు ; కోతి సూర్య ప్రభ , ఈమె భర్త : రమేష్ బాబు 1999 సెప్టెంబర్ 1 న మరణించాడు . విడుదలైన మొదటి సినిమా : నీడలేని ఆడది , సినీ రంగ ప్రవేశం చేసిన మొదటి సినిమా : భూమి కోసం , అవార్డ్స్ : 2003 లో విడుదలైన ఆర్ . నారాయణమూర్తి చిత్రం వేగుచుక్కలు సినిమాలో తన నటనకు ప్రభకు 2003 నంది బహుమతులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్న ది చిత్ర సమాహారం * ఆడదంటే అలుసా- * ఆమెకథ- * ఆత్మ బంధువులు- * అక...