Posts

Showing posts with the label యోగానంద్ డి

యోగానంద్ డి , Yoganand D

Image
పరిచయం : యోగానంద్ పాత కాలపు సినిమా దర్శకుడు . ప్రొఫైల్ : పేరు : యోగానంద్ . డి పుట్టిన తేది : 16 ఏప్రిల్ 1922 , పుట్టిన ఊరు : మద్రాస్ , తండ్రి : వెంకట దాస్ - సంస్కృత పండితులు , తల్లి : లక్ష్మి బాయి - సంస్కృత పండితులు , తోబుట్టువులు : తన తో కలిపి ఐదుగురు -- ఇద్దరు చిన్నప్పుడే చనిపోగా ముగ్గురే ఉన్నారు.. యోగానంద్ అందరికంటే చిన్నవాడు . దత్తత తండ్రి : డి . సుబ్బయ్య - బిజినెస్ మాన్ ( ఫోటోగ్రఫి సామానులు ), యోగానంద్ ౫ సం . వయసు లో తల్లి చనిపోగా దత్తత తీసుకోబడ్డారు . మరణము : 84 సం.లు , November 23, 2006. ఫిల్మోగ్రఫీ : director గా >NTR తో తోడూ దొంగలు 1954, జయసింహ , ఆలీబాబా 40 దొంగలు , అమ్మలక్కలు-1953, విజయ గౌరీ 1955, శ్రీ గౌరీ మహత్యం-1956, వచ్చిన కోడలు నచ్చింది-1959, ఉమ్మడి కుటుంబము-1967, తిక్క శంకరయ్య -1968, బాగ్దాద్ గజదొంగ -1968, కోడలు దిద్దిన కాపురం- 1970, డబ్బుకు లోకం దాసోహం - 1973, వాడె వీడు - 1973, కథానాయకుని కథ - 1973, వేములవాడ భీమన్న - 1974, సింహం నవ్వింది-1983, ANR తో : ఇలవేల్పు-1956, పెళ్లి సందడి -1959, కన్నా కూతు...