Posts

Showing posts with the label భావన

భావన,Bhavana

Image
======================================================= పరిచయం : "ఒంటరి సినిమా" తో తెలుగు తెరకు పరిచయమైనది . అసిస్టెంట్ కెమేరా మాన్ బాలచంద్రన్ కూతురు అనే బ్యాక్ గ్రౌండ్ తో సినిమా లలోకి వచ్చింది . చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించడం యూత్ ని ఆకర్షించే నటన భావన స్పెషాలిటీ . తను సాదా సీదాగా ఉంటుది కాబట్టి తనకి విరోధులు తక్కువ అన్న్ది భావన అభిప్రాయం . ప్రొఫైల్ : స్క్రీన్ పేరు : భావన అసలు పేరు : కార్తిక . ముద్దు పేరు :కార్తి ,డాలి. మాతృభాష : భావన ( బాలచంద్రన్ ) మలయాళీ అమ్మాయి . తండ్రి : జి . బాలచంద్రన్ మీనన్ - అసిస్టెంట్ కెమెరామేన్ , తల్లి : పుష్ప . పుట్టిన తేదీ : 06- జూన్ -1985. పుట్టిన ఊరు : త్రిస్సూర్ -కేరళ , చదువు : ఇంటర్మీడియట్ , ఈమె కు ఒక సోదరుడు ఉన్నాడు . పేరు జయదేవ్ - ప్రస్తుతం వాన్కోవర్ -కెనడా లో ఉంటున్నాడు . కెరీర్ : మలయాళం ఫిల్మ్ " నమ్మల్ " (2002) తో ప్ర్రారంభమైనది . మలయాళ ములో అందరి హీరో లతో తను నటించారు . తెలుగు , తమిళ , కన్నడ , భాష లలో ఎన్నో చిత్రాలు చేస...