Posts

Showing posts with the label Narasa Reddy (producer)-నరస రెడ్డి(నిర్మాత)

నరస రెడ్డి(నిర్మాత), Narasa Reddy (producer)

Image
పరిచయం : నరస రెడ్డి మంచి తెలుగు సిని నిర్మాత. గీతంజి సినిమా ద్వార ప్రముఖ నిర్మాతల లో ఒకరైనారు . ప్రొఫైల్ : నివాసం : చెన్నై . ప్రస్తుతం ఉన్నది : USA చదువు : స్కూల్ - నెల్లూరు లో జరిగింది . గ్రద్యుఎసన్ - బెంగుళూర్ , తండ్రి : నెల్లూరు లో ఫైనాన్సియర్ , చదువు : డిగ్రీ వ్రుత్తి : ఫైనాన్స్ బిజినెస్ , అండ్ ఫిల్మ్ మేకింగ్ , పిల్లలు : కొడుకు - గౌతం , ఒక కూతురు నిర్మాత గా కొన్ని సినిమాలు అ; హెచ్చరిక , మొయ్నరాగం , ఘర్షణ , గీతాంజిలి , చిన్నరాయుడు , (Source : )