Posts

Showing posts with the label విశ్వనాధ్ కాశి

విశ్వనాధ్ కాశి ,Viswanath Kasi

Image
పరిచయం : సినిమాల పై ఆసక్తి కొద్ది చదువు పూర్తి అయిన తరువాత ... ఇంట్లో ఇష్టము లేకపోయినా తండ్రి ప్రోస్తాహము తో చెన్నై వెళ్లి ... సహాయ దర్శకుడు గాను , సహా దర్శకుడు గాను కొన్నాళ్ళు పనిచేసి director అయ్యారు ... కేరక్టర్ నటుడయ్యాడు . ప్రొఫైల్ : నేమ్ : విశ్వనాధ్ కాశి , ఊరు : ప్రుశోత్తపట్నం , రాజమండ్రి దగ్గర , తండ్రి : వ్యవసాయదారుడు , నాటకాలు , పాటలు , బజనాలు అంటే ఇష్టము , చదువు : గ్రాడ్యుయేషన్ , ఫిల్మోగ్రఫీ : సహ దర్సకుడుగా (as Co-director): ప్రేమించుకుందాం రా , గణేష్ , కలిసుందాం రా , దర్శకుడు గా (as director ): నువ్వులేక నేను లేను , తొలిచూపులోనే , నటుడి గా (as Actor) : నచ్చవులే - తానిష్ తండ్రి గా source : internet