Posts

Showing posts with the label కొండలరావు రావి

కొండలరావు రావి , Kondalarao Raavi

Image
పరిచయం : 1958లో ‘శోభ’ చిత్రంతో సినీకెరీర్‌ ప్రారంభించిన రావి కొండలరావు , నటుడు , రచియిత మరియు నిర్మాత , పెళ్ళిపుస్తకం , బృందావనం , వరకట్నంమున్నగునవి ఈయన సాహస క్రుత్యాలలో ముఖ్యమైనవి . బహుముఖప్రజ్ఞాశాలి అనే పదానికి సరిగ్గా సరిపడే ప్రతిభా వంతుడు రావి కొండలరావు. నాటకం, సినిమా, టీవీ, పత్రిక ఇలా రంగం ఏదైనా అన్నిటా..ఆయన మార్క్‌ ఏనాడో పాదుకొంది. నటన, దర్శకత్వం, రచన, మిమిక్రీ..ఇలా బహుముఖ కళల్లో ఆరితేరిన నిపుణుడిగానూ సుప్రసిద్ధుడు. వయసు వజ్రోత్సవం పూర్తిచేసుకున్నా..ఆయనలోని హుషారే వేరు. ముఖ్యంగా తెలుగు సినిమాకి కొండంత అండ కొండలరావు. సినీ కెరీర్‌ అర్థసెంచరీ దాటి నేటికీ దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది బయోగ్రఫి : పేరు : రావి కొండలరావు , పుట్టిన తేది : ౦/౦/1931. పుట్టిన స్థలం : సామర్లకోట --తూర్పుగోధావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ , ఇండియా . వీరి నాన్నగారి పోస్టింగ్‌ చివరగా శ్రీకా కుళం కావడంతో కొండలరావు కుటుంబం దాదాపు అక్కడే స్థిరపడింది. అన్నయ్య ఏకపాత్రా భినయంలో చిన్న చిన్న సహాయపాత్రలు చేయడం, కన్యాశుల్కంలో వెంకటేశంగా నటించ డం, చిన్నచిన్న కథలు రాయడం..ఇలా కొండలరావు పిన్నవయసు గడిచిపోయింది. భార్య...