Posts

Showing posts with the label చంద్రమోహన్

చంద్రమోహన్,ChandraMohan

Image
పరిచయం : చంద్రమోహన్ తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు . 1966 లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది . అప్పటినుండి సహనాయకుడిగా , నాయకుడుగా , హాస్యనటునిగా , క్యారెక్టర్ యాక్టర్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు . ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు . ‌ క్రొత్త హీరోయన్ లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ ను పేర్కొంటారు . సిరిసిరిమువ్వలో జయప్రద , పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్ తో నటించి తరువాత తారాపధంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు . " ఈయనే కనుక ఒక అడుగు పొడుగు ఉంటే సూపర్ స్టార్ అయిఉండే వారు " అని సినీఅభిమానులు భావిస్తారు . ప్రొఫైల్ : మొదటి సినిమా : రంగుల రాట్నం - 1966 . ‌‌ ‌ నటించిన కొన్ని చిత్రాలు యాక్టర్: 1. చింతకాయల రవి (2008) .... రవి's డాడ్ 2. హరే రామ్ (2008) 3. Krishna: ది పవర్ అఫ్ ఇంద్రకీలాద్రి (2008) .... Krishna's బ్రోతేర్ 4. పెళ్లైంది కాని (2007) 5. బ్లడ్ బ...