Posts

Showing posts with the label రాజ రవి వరం

రాజ రవి వర్మ , Raja Ravi Varma

Image
పరచయం : మనం ఈ రోజు పూజిస్తున్న దేవతా ముర్తులందరికి ఓ రూపం ఇచ్చింది రవివర్మ . ఆ కేరళ చిత్ర కారుడి కుంచెకు ప్రేరణ ఇచ్చింది ఓ మహారాష్ట్ర యువతి . పేరు ... సుగుణాబాయి . ఆమెను మోడల్ గా చేసుకొనే ' లక్ష్మి , సరస్వతి , సీత , దమయంతి , లాంటి , చిత్రాలకు ప్రాణం పోశారు . అప్పటికే పెళ్ళయిన రవివర్మ ఆమెతో ప్రేమలో పడ్డారట . దాంతో సమాజం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారట . ప్రొఫైల్ : పేరు : రవి వర్మ , పుట్టిన తేది : 29 - ఏప్రిల్ - 1848 , పుట్టిన ఊరు : కిలిమనూర్ , కేరళ , ఇండియా మరణము : 02 - అక్టోబర్ - 1906 .( 58 వ ఏట . ) భార్య : రాణి భగీరథి బాయి ( మవేలికర రాయల్ ఫ్యామిలీ ) పిల్లలు : 3 గురు - కొడుకులు , 2 ద్దరు కుమార్తెలు , prominent works of Ravi Varma. Village Belle Lady Lost in Thought Damayanti Talking to a Swan The Orchestra Arjuna and Subhadra Lady with lemon The Heartbroken Swarbat Player Shakuntala Lord Krishna as Ambassador Jatayu, a bird devotee of Lord Rama is maul...