రిమ్మీ సేన్,Rimmishen
పరిచయం : రిమ్మిషేన్ బాలీవుడ్ నటి . " అందరి వాడు " సినిమాలో ఒక చిరంజీవి పాత్రకు కోడలిగాను , ఒక చిరంజీవి పాత్రకుభార్య గా నటించి తెలుగు తెరంగేట్రం చేసారు . ప్రొఫైల్ : పేరు : రిమిషేన్ , అసలుపేరు : శుభామిత్రా షేన్ , పేరు మార్పు : రిమ్మీ గా మార్చుకున్నారు - నుమరలజీ సెంటిమెంట్ , పుట్టిన తేది : 21 - సెప్టెంబర్ 1981 , పుట్టిన ఊరు : కలకత్తా , చదువు : బి , కాం ( కలకత్తా యునివర్సిటీ ), స్పెసాలిటి : ఒడిస్సీ నృత్యం , కెరీర్ : (సినిరంగాప్రవేసం) చిన్న తనం నుంచి చదువు మీద కంటే సినిమాలు చూడటం మీదనే ద్రుష్టి నిమగ్నం చేయడం వల్ల నటి కావాలనేకోరిక పెరిగి తల్లిని ఒప్పించి తల్లి తో పాటు ముంబై చేరి 'అమీర్ఖాన్ ' తో " కోక్ " యాడ్ లో నటించి తరువాత " హంగామాసినిమా లో 'అక్షయ్ ఖన్నా' సరసన నటించే అవకాసం కలిగినది . రిమ్మీ సేన్ నటించిన తెలుగు చిత్రాలు అందరివాడు హిందీ సినిమాలు : 2003 Hungama - Anjali (August 1, 2003Released) Baghban --Payal Malhotra (October 3, 2003Released) 2004 Dhoom --Sweety Dixit ...