Posts

Showing posts with the label Akkineni Sreekar Prasad-అక్కినేని శ్రీకర్ ప్రసాద్

Akkineni Sreekar Prasad-అక్కినేని శ్రీకర్ ప్రసాద్

Image
పరిచయం (Introduction) : అక్కినేని శ్రీకర్ ప్రసాద్ సినిమా ఎడిటర్. వీరి తండ్రి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్ మరియు దర్శకుడు అక్కినేని సంజీవి. ఎల్.వి.ప్రసాద్ వీరికి మామయ్య. వీరు సాహిత్యంలో పట్టా పొందిన తర్వాత తెలుగు సినిమాలకు ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టారు. వీరు రెండు దశాబ్దాల కాలంలో ఎనిమిది సార్లు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి.  జీవిత విశేషాలు (profile) : పేరు : శ్రికర్ ప్రసాద్ ,  జన్మ నామం అక్కినేని శ్రీకర్ ప్రసాద్ వృత్తి సినిమా ఎడిటర్ మతం హిందూమతం తండ్రి అక్కినేని సంజీవి  (filmography ):చిత్ర సమాహారం     1983: సింహస్వప్నం     1989: రాఖ్     1991: జైత్రయాత్ర     1992: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, యోధా     1993: అల్లరి అల్లుడు, డిటెక్టివ్ నారద, గాంధర్వం     1995: నిర్ణయం     1997: అన్నమయ్య, రాగ్ బిరాగ్     1998: ది టెర్రరిస్ట్     1999: కరుణం, Jalamarmmaram     2000: నువ్వే కావాలి, వానప్రస్థం, Alaipayuthey...