మీరజాస్మిన్, MeeraJasmin
============================================ పరిచయం : మీరాజాస్మిన్ ఎక్కువ పారితోషికం తీసుకొన్న మలయాళీ నటి . 2004 లో " పాదం ఒన్ను " 2003 లో " ఆరు విలాపం అనే మలయాళం సినిమాలకు బెస్ట్ యాక్త్రేస్స్ అవార్డ్స్ వచ్చాయి . . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ లో ఎన్నో సినిమాలు చేసారు . 2004 లో తెలుగు సినీ పరి శ్రమ లోకి వచ్చారు . ప్రొఫైల్ : పేరు : మీరా జాస్మిన్, ముద్దుపేర్లు : మీరా , జాస్మిన్ , జాస్ , మీరా అంటే తనకి ఇస్టంట , అసలుపేరు : ' జాస్మిన్ మేరి జోసెఫ్ - పుట్టిన తేది : 15 - ఫిబ్రవరి - 1984 న తండ్రీ పేరు : జోసెఫ్ ఫిలిప్స్ తల్లి : అలెయమ్మ జన్మ స్థలం : కేరళలోని కుట్టప్పుజ్హ ( Kuttappuzha ), పాఠ నమ్తిట్ట - జిల్లా లో జన్మించారు . ప్రస్తుత నివాసం : ఎలాంకులం -కోచి . మతము -: క్రిస్టియన్ తోబుట్టువులు : ఈమెకు ఇద్దరు సోదరులు , ఇద్దరు సోదరీలు ఉన్నారు . చదువు : - హై స్కూల్ వరకే . మొదటి తెలుగు సినిమ ా : అమ్మాయి బాగుంది ,2004 మొదటి మలయాళీ సినిమా -: మలయాళం ఫిల్మ్ " సూత్రధరన్ " ( 2001 ) . మొద...