Posts

Showing posts with the label భానుమతీ రామక్రిష్ణ

భానుమతీ రామక్రిష్ణ , Bhanumathi

Image
============================================================ పేఇచయం : భానుమతీ రామకృష్ణ (Bhanumathi Ramakrishna) ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు. సుమారు ౨౦౦ సినిమాలకు పై గా నటించారు జీవిత విశేషాలు పేరు : డా. పాలువాయి భానుమతి రామకృష్ణ , పుట్టిన తేది : 07 / సెప్టెంబర్ /1925 , పుట్టిన ఊరు : దొడ్డవరం గ్రామం -ఒంగోలు - ప్రకాశం జిల్లా , నివాసము : చెన్నై , తండ్రి : బొమ్మరాజు వెంకట సుబ్బయ్య -శాస్త్రీయ సంగీత ప్రియులు మరియూ కళా విశారదులు., తల్లి : సరస్వతమ్మ , భర్త : శ్రీ పీ యస్ రామకృష్ణ- తమిళ , తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు(1943, ఆగష్టు 8 ప్రేమ వివాహము ) పిల్లలు : ఏకైక సంతానం కొడుకు - భరణి , మరణము : 2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో కెరీర్ : భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలోపెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరుత ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనేసినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకర...