Posts

Showing posts with the label తిరుపతి రెడ్డి

తిరుపతి రెడ్డీ , Tirupathi Reddy

Image
పరిచయం : ఈయన సిని నిర్మాత , మొదటి గా " ఖైది "- ( చిరంజీవి ) సినిమా నిర్మాత . ప్రొఫైల్ : పేరు : డా . మేదరమెట్ల తిరుపతి Reddy , ఊరు : నెల్లూరు , వ్రుత్తి : డాక్టర్ ( మెడికల్ ), ఫైనాన్స్ బిజినెస్స్ , కెరీర్ : వ్రుత్తి రీత్యా డాక్టర్ అయిన ఫైనాన్స్ బిజినెస్స్ చేసేవారు . పిల్లల చదువులు కోసం , మంచి లబాల బిజినెస్స్ కోసం అనడు మద్రాస్ వెళ్లి , ఎంతో మంది సిని నిర్మాతలకు , సినిమాలకు ఫైనాన్స్ చేసారు . కోదండరామి రెడ్డి కి కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేసేటపుడు , సినిమాలు నిర్మించాలని ఉద్దేశం కలిగి , నెల్లూరు నుండే వచ్చిన కోదండరామి Reddy తో కొన్ని సినిమాలు చేసారు , " ఆభిలాస " మంచి హిట్ అవడం తో ' చిరంజీవి - కోదండరామి Reddy కామ్బినషన్ తో కొన్ని సినిమాలు చేసారు . సంయికత అనే బానర్ తో ఎంతో మంది చిన్న నిర్మాతల గ్రూప్ ను తయారుచేసారు . సుదాకర్ , ధనుంజ , ఇందులోని వారే . కుటుంబము : కొడుకు : సునీల్ , కూతురు : పెల్లైపోయినది . నిర్మాత గా కొన్ని సినిమాలు : ఖైది , - హీరో చిరంజీవి అభిలాష , ...