Posts

Showing posts with the label మోక్షజ్ఞ యన్.టి.

మోక్షజ్ఞ యన్.టి., Mokshagya N T

Image
పరిచయం : మోక్షజ్ఞ హీరో నందమూరి బాలకృష్ణ కొడుకు , 12 ఏళ్ళ వయసు లో మొదటిగా టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ ద్వారా పరిచయం చేయబడుతన్నాడు .2009 లో స్క్రీన్ పై రావచ్చును . ప్రొఫైల్ : పేరు : నందమూరి మోక్షజ్ఞ , అసలు పేరు : మోక్షజ్ఞ తారక రామ తేజ . పుట్టిన తేది : 06-సెప్టంబర్ -1994 . తండ్రీ : బాలకృష్ణ , తల్లి : వసుందర తోబుట్టువులు : బ్రహ్మిని , తేజస్విని ,