Aarthi Ganeshkar --ఆర్తి గనేష్ కర్
పరిచయం (Introduction) : Aarthi Ganeshkar --ఆర్తి గనేష్ కర్ ... తమిళ హాస్య నటి . 2008 లో " సౌర్యమం" అనే తెలుగు సినిమాలో హీరోయిన్ అనుష్కా ఫ్రండ గా నటించి తెలుగు తెరకు పరిచయ మయ్యారు. జీవిత విశేషాలు (profile) : పేరు : Aarthi Ganeshkar --ఆర్తి గనేష్ కర్ భర్త : గనేష్ కర్ -- తమిళ కమేడీయన్ నటుడు (23-10-2009), నటించిన తెలుగు సినిమాలు (filmography ): 2008 లో " సౌర్యమం" *==============================* visiti my website > Dr.Seshagirirao-MBBS.