Posts

Showing posts with the label కె.విశ్వనాథ్ కాశినాధుని

కె.విశ్వనాథ్ కాశినాధుని , Viswanadh Kashinadhuni

Image
========================================= పరిచయం : కళాతపస్విగా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి , తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని , గుర్తింపును తెచ్చిన వ్యక్తి , కె . విశ్వనాథ్ . ప్రొఫైల్ : పేరు : కాశీనా ధుని విశ్వనాధం , పుట్టిన తేది : విశ్వనాథ్ 1930 పుట్టిన ఊరు : పెద్దపులివర్రు -రేపల్లె తాలూకా -గుంటూరు జిల్లా , కులము : తెలుగు బ్రాహ్మిన్ , తండ్రి : సుబ్రహ్మణ్యం ,కె . తల్లి : సరస్వతమ్మ . భార్య : జయలక్ష్మి , పిల్లలు : ముగ్గులు పిల్లలు , తోబుట్టువులు : ఇద్దరు చెల్లెల్లు --శ్యామలాదేవి , గిరిజాదేవి , చదువు : బి.యస్.సి . కెరీర్ : చెన్నై లోని ఒక స్టూడియోలో తెక్నీషియనుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి , ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరాడు . అక్కినేని నాగేశ్వరరావు నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు . సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది . విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకర...